తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టులో ఎదురుదెబ్బ | Backlash To Telangana Government In High Court | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టులో ఎదురుదెబ్బ

Published Thu, Oct 11 2018 2:49 PM | Last Updated on Wed, Mar 20 2024 3:46 PM

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్ల కొనసాగింపు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు నుంచి మూడు నెలల వరకు స్పెషల్‌ ఆఫీసర్లు కొనసాగవచ్చునని వెల్లడించింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement