వచ్చే ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణం : సీఎం జగన్‌ | Beneficiaries Should Pay Nothing Says AP CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణం : సీఎం జగన్‌

Published Tue, Jul 2 2019 7:00 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గృహనిర్మాణ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇల్లు లేనివారెవరూ ఉండకూడదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇల్లు పొందే క్రమంలో లబ్ధిదారుడు ఎక్కడా ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన పనిలేదని అన్నారు. ఈ సంవత్సరం శాచ్యురేషన్‌ విధానంలో ప్రతి గ్రామంలో లబ్ధిదారులందరికీ ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పారు. 1.5 సెంట్లు చొప్పున ఇంటిస్థలాలు పంపిణీ చేయనున్నామని సీఎం తెలిపారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement