చైనా దొంగబుద్ధి !? | China to Deploy Nuclear Submarines at Gwadar Port | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 18 2018 4:37 PM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM

 భారత్‌ను నిలువరించేక్రమంలో మరో వ్యూహాత్మకను ప్రణాళికను చైనా తెరమీదకు తెచ్చింది. అందుకు పాకిస్తాన్‌లోని గ్వాదర్‌ పోర్టును వేదికగా మార్చుకుంటోంది. ఈ నౌకా కేంద్రంగా భారత నేవీ ఆపరేషన్లును గమనించాలని చైనా కుయుక్తులు పన్నుతోంది. అందులో భాగంగా న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్లను గ్వాదర్‌ పోర్టుకు తరలించేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గ్వాదర్‌ పోర్టులో న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్‌ స్టేషన్‌ను హుటాహుటిన చైనా నిర్మిస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement