ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు ‘టిట్లీ’ తుఫాన్‌! | Heavy Rains In North Andhra Coastal Area Warns Weather Forecasts | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు ‘టిట్లీ’ తుఫాన్‌!

Published Tue, Oct 9 2018 6:52 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడనుంది. రానున్న 48 గంటల్లో తుపానుగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు పయనించనుంది. ఈ తుపానుకు ‘టిట్లీ’ పేరును సూచించనున్నారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement