నిధుల వినియోగ ధ్రువీకరణ (యూసీ) విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం అసత్యాలు చెబుతున్నారంటూ ఆయన ఆక్షేపించారు. హైదరాబాద్‌లో గురువారం సాక్షితో ఐవైఆర్ మాట్లాడారు.