ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను జనచైతన్య వేదిక అధ్యక్షులు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి కలిసి సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు పలు స్వచ్ఛంద సంఘాలు కలిసి సంఘీభావం ప్రకటించాయి.
Published Tue, Apr 16 2019 4:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM