ఆయనకి టిక్కెట్‌ ఇవ్వకపోతే మేము ఒప్పుకోం. | Karthikreddy Fans Demand Ticket For Him | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 15 2018 3:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన కాంగ్రెస్‌ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌ రెడ్డి భంగపడిన సంగతి తెలిసిందే. ఎన్నికల పొత్తులో భాగంగా ఆ టికెట్‌ టీడీపీకి కేటాయించారు. మీ నేపథ్యంలో కార్తీక్ రెడ్డికి టికెట్‌ ఇవ్వాలంటూ ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement