రోహిత్‌శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం సూర్యవంశి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, సినిమా చిత్రీకరణ సమయంలో.. కత్రినా సూర్యవంశి సెట్స్‌ను శుభ్రం చేసేందుకు నడుం బిగించారు. ఈ స్టార్ హీరోయిన్ ఫ్లోర్ శుభ్రం చేస్తుండగా గమనించిన అక్షయ్.. సరదాగా వీడియో తీశాడు. ‘కత్రినా జీ ఏం చేస్తున్నారు’ అని అక్షయ్ అడగ్గా.. ఫ్లోర్ శుభ్రం చేస్తున్నానని ఆమె నవ్వుతూ బదులిస్తుంది.
అక్షయ్‌ని చీపురుతో కొట్టిన కత్రినా..!
Published Mon, Feb 3 2020 9:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
Advertisement