గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్‌ | Megastar Chiranjeevi Accepts NTV Chairman Narendra Choudary Green Challenge | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్‌

Published Tue, Jul 31 2018 2:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రీన్‌ చాలెంజ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. బడా బడా పొలిటీషయన్లతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొని ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. కేటీఆర్‌, కవిత, సచిన్‌, రాజమౌళి, మహేష్‌ బాబు లాంటి ప్రముఖులు ఇప్పటికే ఇందులో పాల్గొన్నారు కూడా. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఇందులో పాల్గొని మరికొందరికి సవాల్‌ వేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement