పథకం ప్రకారమే సుధాకర్‌ రెడ్డిని హతమార్చారు | Nagar kurnool Police produced accuser rajesh in front of media | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 15 2017 1:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సివిల్‌ కాంట్రాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు రాజేశ్‌ను శుక్రవారం పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా నాగర్‌ కర్నూల్‌ పోలీసులు.. ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. డీఎస్పీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... పథకం ప్రకారమే సుధాకర్‌ రెడ్డిని హత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసులో రాజేశ్‌ ఏ1, స్వాతిని ఏ2గా చేర్చినట్లు తెలిపారు. ‘నలుగురు వ్యక్తులు వచ్చి సుధాకర్‌ రెడ్డిపై యాసిడ్‌ దాడి చేశారని కుటుంబ సభ్యులకు స్వాతి చెప్పింది. ఆ వెంటనే మహబూబ్‌నగర్‌కు అక్కడ నుంచి హైదరాబాద్‌ డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement