సాక్షి ఎడిటర్‌కు ‘మాదల’ పురస్కారం | Sakshi Editor Murali Got Veerabhadra Rao Memorial Award | Sakshi
Sakshi News home page

సాక్షి ఎడిటర్‌కు మాదాల వీరభద్రరావు పురస్కారం

Published Mon, May 21 2018 7:14 AM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM

సీనియర్‌ పాత్రికేయుడు, సాక్షి దినపత్రిక సంపాదకుడు వర్ధెల్లి మురళి ఈ ఏడాది ప్రతిష్టాత్మక శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక పురస్కారం అందుకోనున్నారు. మాదల వీరభద్రరావు స్మారక సమితి, సాధన సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో పురస్కారం ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి తమిళనాడు మాజీ గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement