పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ వీరంగం సృష్టించారు. ఏకంగా స్టేషన్‌లోనే తన మిత్రులకు మందు పార్టీ ఇచ్చారు. ఈ ఘటన బాపట్ల ఎక్సైస్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. రవికుమార్ అనే వ్యక్తి బాపట్లలో ఎక్సైజ్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు.
May 11 2018 8:21 PM | Updated on Mar 22 2024 11:23 AM