క్యాన్సర్‌తో తల్లి మరణించడంతో అమ్మకు ప్రేమకు దూరమైన చిన్నారికి ప్రేమను పంచాల్సిన ఓ సవతి తల్లి దాష్టికంగా ప్రవర్తించి కటకటాలపాలైంది. చండీఘడ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చండీగడ్ సెక్టార్ 29లో నివాసముండే ఓ మహిళ తన సవతి కూతురైన చిన్నారని సంచిలోకుక్కి చితకబాదింది.
Published Tue, Dec 5 2017 8:50 AM | Last Updated on Wed, Mar 20 2024 12:04 PM
Advertisement
Advertisement
Advertisement