వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరును మెరుగు పరచడంలో భాగంగా స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్‌ఆర్‌డీహెచ్) కోసం స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ట్యాబ్‌ల ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సేకరించారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను ఆధార్ నంబర్ సహా ఎస్‌ఆర్‌డీహెచ్ పోర్టల్‌లో నిల్వ చేశారు.
అడ్డంగా దొరికిపోయిన డేటా దొంగలు..
Published Wed, Mar 6 2019 7:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM
Advertisement
Advertisement
Advertisement