పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్యను బూచిగా చూపి ప్రచారానికి వెళ్లవలసిన తమను అడ్డుకోవడం దారుణమని, మంత్రి ఆదినారాయణరెడ్డికి తామంటే ఎందుకంత భయమని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో జరగవలసిన ప్రచారాన్ని అడ్డుకోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.