నారాయణపేట జిల్లా విషాదం.. కూలీలు మృతి | Workers Died in Narayanpet District | Sakshi
Sakshi News home page

నారాయణపేట జిల్లా విషాదం.. కూలీలు మృతి

Published Wed, Apr 10 2019 1:09 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మట్టిదిబ్బలు కూలి10 మంది ఉపాధిహామీ కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన మరికల్‌ మండలం తీలేరు శివాలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement