నేడు కర్నూలుకు రాహుల్‌ గాంధీ రాక | Rahul Gandhi to Address Grand Rally in Andhra's Kurnool | Sakshi
Sakshi News home page

నేడు కర్నూలుకు రాహుల్‌ గాంధీ రాక

Published Tue, Sep 18 2018 7:55 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు ఆయన పెద్దపాడులో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నివాసాన్ని సందర్శించనున్నారు. ఒంటి గంటకు బీవై రెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో విద్యార్థులతో ముచ్చటించి.. 2:45కు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు.
 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement