కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కండలంపాడులో సోమవారం ఉదయం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు.
కంకిపాడు : కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కండలంపాడులో సోమవారం ఉదయం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పేకాటాడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.43 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.