3.5టన్నుల రేషన్ బియ్యం పట్టివేత | 3.5 tons of ration rice seized | Sakshi
Sakshi News home page

3.5టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

Published Sun, Sep 20 2015 8:05 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

3.5 tons of ration rice seized

రామకుప్పం (చిత్తూరు) :  అనుమతులు లేకుండా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తమిళనాడు నుంచి ఆదివారం ఉదయం 3.5 టన్నుల బియ్యాన్ని లారీలో తరలించేందుకు సిద్ధమవ్వగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు పరారయ్యారు. అధికార పార్టీ నేతల అండతోనే ఈ తంతు కొనసాగుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement