'పెండింగ్లో 5,25,000 ఈ-చలానాలు' | 5,25,000 e-chalanas are in pending says Commissioner venkateshwar rao | Sakshi
Sakshi News home page

'పెండింగ్లో 5,25,000 ఈ-చలానాలు'

Published Mon, May 18 2015 6:31 PM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

'పెండింగ్లో 5,25,000 ఈ-చలానాలు'

'పెండింగ్లో 5,25,000 ఈ-చలానాలు'

విజయవాడ: 2010 నుంచి ఇప్పటి వరకు 5,25,000 ఈ-చలానాలు పెండింగ్ లో ఉన్నట్టు విజయవాడ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. పెండింగ్లో ఉన్న ఈ-చలానాలను మీసేవా కేంద్రాల ద్వారా కూడా చెల్లించే సౌకర్యాన్ని కమిషనర్ ప్రారంభించారు.

ఈసంద్భంగా వాహన చోదకులు పెండింగ్లో ఉన్న ఈ-చలానాలను తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement