36 కాసుల బంగారం స్వాధీనం | 5 robbers arrested in west godavari district | Sakshi
Sakshi News home page

36 కాసుల బంగారం స్వాధీనం

Published Tue, Jul 4 2017 12:00 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

5 robbers arrested in west godavari district

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 36 కాసుల బంగారు ఆభరణాలు, 1400 గ్రాముల వెండి ఆభరణాలను ఏలూరు-2 టౌన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement