పుల్లంపేట (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పుల్లంపేట మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేశారు.
అయితే ఈ సందర్భంగా అధికారులు రూ.1,90,250లకు ఏసీబీ అధికారులకు సరైన ఆధారాలు చూపలేకపోయారు. ప్రస్తుతం కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
Published Mon, Aug 24 2015 8:13 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement