ఈటెల, హరీష్‌పై కేసులుపెట్టాలి: అడుసుమిల్లి | Adusumilli Jayaprakash demand cases against Harish Rao, Etela Rajender | Sakshi
Sakshi News home page

ఈటెల, హరీష్‌పై కేసులుపెట్టాలి: అడుసుమిల్లి

Published Mon, Sep 9 2013 4:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

Adusumilli Jayaprakash demand cases against Harish Rao, Etela Rajender

సాక్షి, హైదరాబాద్: ‘ప్రతీకార దాడులుంటాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం’ అని బాహాటంగా ప్రకటిం చిన టీఆర్‌ఎస్ శాసనసభాపక్షనేత ఈటె ల రాజేందర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే, సమైక్యాం ధ్ర ఉద్యమ నాయకుడు అడుసుమిల్లి జయప్రకాష్ డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ సహకారం లేకపోతే ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ జరిగేది కాదన్న హరీష్‌రావు వ్యాఖ్యలపైనా ఆగ్రహం వెలిబుచ్చారు. వీరిద్దరిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయకుంటే హైకోర్టుకు వెళతానని ఆదివారం తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement