ఏకే 47 మిస్‌ఫైర్‌ | Ak47 Misfire In nellore Gun Men Died | Sakshi
Sakshi News home page

ఏకే 47 మిస్‌ఫైర్‌

Published Sun, Sep 3 2017 3:34 PM | Last Updated on Tue, Jun 4 2019 6:41 PM

Ak47 Misfire In nellore Gun Men Died

నెల్లూరు: ఏఎస్పీ శరత్‌బాబు గన్‌మెన్‌ ఏకే-47 మిస్‌ఫైర్‌ అవడంతో డ్రైవర్‌ రమేష్‌ మృతిచెందారు. ఈ సంఘటన జిల్లా పోలీసు కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాలు ఏకే 47 మిస్‌ఫైరై రమేష్ ఛాతిలోకి ఒక్కసారిగా బుల్లెట్‌ దూసుకెళ్లింది.

వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమేష్ చనిపోయారు. కాగా రమేష్‌ను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement