ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తమ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. జనవరి 6 తర్వాత ఆంధ్రప్రదేశ్లో సమ్మె చేయనున్నట్టు పేర్కొంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునిచ్చింది.