సాక్షి, అమరావతి : స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం సభాహక్కుల నోటీసులు పంపారు. నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు.
Published Tue, Nov 26 2019 3:35 PM | Last Updated on Tue, Nov 26 2019 3:36 PM
సాక్షి, అమరావతి : స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం సభాహక్కుల నోటీసులు పంపారు. నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment