రాష్ట్రాన్ని విభజించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపధ్యంలో బిజెపి రెండు శాఖలు ఏర్పాటు చేయనుంది.
హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపధ్యంలో బిజెపి రెండు శాఖలు ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో రెండు శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు బీజేపీ అధిష్టానం ఈనెల 21న ప్రకటన చేయనుంది.
సీమాంధ్ర ప్రాంత అధ్యక్షుడిగా హరిబాబు, వీర్రాజు, సురేష్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణ ప్రాంత అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.