రాష్ట్ర వ్యాప్తంగా.. కలకలం రేపిన కాల్‌మనీ కేసులో.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ.. కాల్‌మనీ పోరాట వేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా.. కలకలం రేపిన కాల్‌మనీ కేసులో.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ.. కాల్‌మనీ పోరాట వేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. విజయవాడ బందర్ రోడ్డులో సోమవారం కాల్‌మనీ పోరాట వేధిక ఆధ్వర్యంలో బాధిత మహిళలు రోడ్డెక్కారు. మహిళలిన చెరబట్టిన కాల్ కీచకుల్ని కఠినంగా శిక్షించాలని.. సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టాలని కోరుతూ.. రాస్తారోకో నిర్వహించారు.