చెట్టుపై ‘సిగ’నల్! | Cell signal system on Tree | Sakshi
Sakshi News home page

చెట్టుపై ‘సిగ’నల్!

Published Wed, Apr 13 2016 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

చెట్టుపై ‘సిగ’నల్!

చెట్టుపై ‘సిగ’నల్!

చెట్టుపై సెల్ సిగ్నల్ వ్యవస్థ అమర్చచినట్టు ఉంది కదూ ఈ చిత్రం. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట బాపన్నదొర కాలనీలో రిలయన్స్ సెల్ టవర్ ఇది.  రొటీన్‌కు భిన్నంగా ఒక పొడవాటి చెట్టు నమూనా ఇక్కడ ఏర్పాటు చేసి దానిపై సెల్‌సిగ్నలింగ్ వ్యవస్థను సెట్ చేశారు. దీంతో అటుగా వెళ్లే వారంతా చెట్టుపైనే ఈ టవర్ ఉన్నట్టు భ్రమిస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే కానీ విషయం తెలియని పరిస్థితి అక్కడ ఉంది.
 - సర్పవరం జంక్షన్, కాకినాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement