'చంద్రబాబుకు జగన్ను విమర్శించే హక్కులేదు' | chandra babu can not criricise ys jagan mohan reddy, says seetharam | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు జగన్ను విమర్శించే హక్కులేదు'

Published Tue, Jan 13 2015 3:00 PM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

'చంద్రబాబుకు జగన్ను విమర్శించే హక్కులేదు' - Sakshi

'చంద్రబాబుకు జగన్ను విమర్శించే హక్కులేదు'

శ్రీకాకుళం: ఐఎంజీ భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని విమర్శించే హక్కులేదని మాజీ మంత్రి,  వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.

కేసులు ఉన్న వారిని మంత్రి వర్గం నుంచి వెంటనే తొలగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీతారాం చంద్రబాబును డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రిని శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టనిచ్చే ప్రసక్తే లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement