ఉద్యోగుల పరిపాలన సంస్కరణలపై కమిటీ | commite establish for administrative reforms of ap empolyees | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల పరిపాలన సంస్కరణలపై కమిటీ

Published Tue, Sep 8 2015 7:32 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

commite establish for administrative reforms of ap empolyees

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోఉద్యోగుల పరిపాలన సంస్కరణలపై ఏపీ ప్రభుత్వం మంగళవారం కమిటీ నియమించింది. ఈ కమిటీ చైర్మన్గా మంత్రి నారామణ వ్యవహరించనున్నారు. ఈ కమిటీలోసభ్యులుగా ఐఏఎస్ అధికారులు ఎస్పీ టక్కర్, ముద్దాడ రవిచంద్రలతో పాటూ ఉద్యోగసంఘాల నేతలు అశోక్ బాబు, బొప్పరాజు, మురళీ కృష్ణలు నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement