
నన్ను రానివ్వద్దనడానికి వాడెవడు?: జేసీ
కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలోకి (సీఎల్పీలోకి) నన్ను రానివ్వద్దనడానికి వాడెవడు? అంటూ దివాకర్‌రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలోకి (సీఎల్పీలోకి) నన్ను రానివ్వద్దనడానికి వాడెవడు? అంటూ దివాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన బుధవారం సీఎల్పీ కార్యాయానికి వస్తున్న సమయంలో ‘మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించాలని చాలా మంది నేతలు అంటున్నారు’ అని కార్యాలయం బయట కొందరు విలేకరులు గుర్తు చే సినపుడు, జేసీ ఇలా స్పందించారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.