హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం వద్దు | Do not immersed in hussensagar | Sakshi
Sakshi News home page

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం వద్దు

Published Sat, Aug 9 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

Do not immersed in hussensagar

 హైదరాబాద్ : వినాయకచవతి సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకుండా చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు న్యాయవాది వేణుమాధవ్ ఈ పిటి షన్‌ను దాఖలు చేశారు. విగ్రహాల నిమజ్జనం వల్ల కాలుష్యం పెరుగుతోందని వివరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement