
సాక్షి, కృష్ణా : నందిగామ ప్రభుత్వ హాస్పిటల్‌లో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు. నందిగామ పాతబస్టాండ్ సమీపంలో ఓ బాటసారిని గుర్తుతెలియనం వాహనం డీకొట్టింది. తీవ్ర గాయాలవ్వడంతో హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు. హాస్పిటల్‌కి వచ్చి పదిహేను నిమిషాలు అయినప్పటికీ అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు. తక్కువ సిబ్బంధి ఉందని ఏం చేయమంటారని అక్కడి డాక్టర్లు దురుసుగా సమాధానం ఇచ్చారు. చివరకు వివరణ కోరుతున్న మీడియా ప్రతినిధులపైనా దురుసుగా ప్రవర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment