చంద్రబాబుకు 'వరద' రాజకీయం తగదు: చిరంజీవి హితవు | Dont do politics with Flood victims Chiranjeevi advice to Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు 'వరద' రాజకీయం తగదు: చిరంజీవి హితవు

Published Mon, Oct 28 2013 2:48 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

చంద్రబాబుకు 'వరద' రాజకీయం తగదు: చిరంజీవి హితవు - Sakshi

చంద్రబాబుకు 'వరద' రాజకీయం తగదు: చిరంజీవి హితవు

కాకినాడ: వరద బాధితులతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడం తగదని కేంద్ర మంత్రి చిరంజీవి హితవు పలికారు. భారీ వర్షాలకు, వరదలకు నష్టపోయిన ప్రాంతాలలో చిరంజీవి పర్యటిస్తున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించి నష్టంపై  కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు.

 వదర బాధితులను, రైతులను  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుకుంటాయన్నారు. నష్టపో్యిన రైతులకు హెక్టార్కు పది వేల రూపాయల చొప్పున అందేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే రైతుల రుణాలను మాఫీ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement