విమానంలో గ్రనేడ్పై విచారణ: అశోక్ | Enquiry on grenade in flight, says Ashok Gajapathi Raju | Sakshi
Sakshi News home page

విమానంలో గ్రనేడ్పై విచారణ: అశోక్

Published Sat, Oct 4 2014 2:13 PM | Last Updated on Mon, Aug 20 2018 5:08 PM

విమానంలో గ్రనేడ్పై విచారణ: అశోక్ - Sakshi

విమానంలో గ్రనేడ్పై విచారణ: అశోక్

విజయనగరం: ఎయిర్ ఇండియా విమానంలో దొరికిన గ్రనేడ్పై విచారణ జరుగుతుందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్గజపతిరాజు వెల్లడించారు. శనివారం విజయనగరంలో విలేకర్లతో మాట్లాడారు.  ఈ సందర్బంగా ఎయిర్ ఇండియా విమానంలో దొరికిన గ్రనేడ్పై ఆయన స్పందించారు. ఎయిర్ ఇండియా సెక్యూరిటీ సిబ్బంది, విమాన భద్రత సిబ్బంది, అధికారుల సమన్వయ లోపమే కారణమంగా కనిపిస్తుందని చెప్పారు. దొరికి గ్రనేడ్ ఇండియన్ ఆర్మీకి చెందినదిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారని అన్నరు. అందుకు బాధ్యలపై చర్యలు తీసుకుంటామని అశోక్గజపతి రాజు స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement