గ్యాస్ సిలిండర్ పేలుడు: 3 ఇళ్లు దగ్ధం | gas cylinder explosion in krishna distirict | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలుడు: 3 ఇళ్లు దగ్ధం

Published Sat, Jan 24 2015 11:11 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

gas cylinder explosion in krishna distirict

ముదినేపల్లి: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండల కేంద్రంలో శనివారం మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తూ రెండు గ్యాస్ సిలిండర్లు పేలటమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. సంఘటన సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవటంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement