ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వెలిగండ్ల ఎమార్వో ఇంట్లో గత అర్థరాత్రి భారీ చోరీ జరిగింది.
ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వెలిగండ్ల ఎమ్మార్వో ఇంట్లో గత అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 50 సవర్ల బంగారం, రూ. 15 లక్షల నగదు అపహరించారు. దాంతో ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.