సత్తెనపల్లిలో గిన్నిస్ రికార్డు సాధనా కార్యక్రమం | guinees record rehearsals in sattenapally | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లిలో గిన్నిస్ రికార్డు సాధనా కార్యక్రమం

Published Mon, Apr 27 2015 6:51 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

guinees record rehearsals in sattenapally

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం గిన్నిస్ రికార్డు సాధనా కార్యక్రమం జరగనుంది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 1,500 మంది నీటితో చేతులను శుభ్రం చేసుకోనున్నారని ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7.30 వరకు జరుగుతుందని తెలిపారు. ఈ సామూహిక చేతుల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహణ కోసం ఆదివారం ఇక్కడ సన్నాహక కార్యక్రమం జరిగింది. ఇందులో కోడెల పాల్గొని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement