హైకోర్టులో ఏపీ సర్కార్ కి ఊరట | high court judgement brings relief to andhra pradesh government over temples | Sakshi
Sakshi News home page

హైకోర్టులో ఏపీ సర్కార్ కి ఊరట

Published Tue, Sep 23 2014 12:14 PM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

హైకోర్టులో ఏపీ సర్కార్ కి ఊరట - Sakshi

హైకోర్టులో ఏపీ సర్కార్ కి ఊరట

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆలయ పాలక మండళ్లను రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం మంగళవారం తిరస్కరించింది. ఆలయ ట్రస్టు భూములను కాపాడేందుకే  ఆర్డినెన్స్ను చట్టరూపంలోకి తెచ్చామన్న ఏపీ ప్రభుత్వ వాదనను హైకోర్టు ఏకీభవించింది. దేవాలయ పాలక మండళ్లను రద్దు చేసే అదికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పుతో కొత్త పాలక మండళ్లు ఏర్పాటు కావడానికి మార్గం లైన్ క్లియర్ అయినట్లే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement