ప్రత్తికోళ్లలంకలో తీవ్ర ఉద్రిక్తత | High tensions at pattikollalanka in west godavari district | Sakshi
Sakshi News home page

ప్రత్తికోళ్లలంకలో తీవ్ర ఉద్రిక్తత

Published Fri, Nov 15 2013 11:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

High tensions at pattikollalanka in west godavari district

ఏలూరు రూరల్ మండలంలోని ప్రత్తికొళ్లలంక గ్రామంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో గ్రామంలో పోలీసులు పికిటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

 

ఇరు వర్గీయులపై ఇప్పటివరకు 11 కేసులు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. గ్రామంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement