కొమ్మువలసలో జన్మభూమి బహిష్కరణ | Janmabhoomi programme Rasa Basa in srikakulam district | Sakshi
Sakshi News home page

కొమ్మువలసలో జన్మభూమి బహిష్కరణ

Published Thu, Jan 7 2016 12:53 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

Janmabhoomi programme Rasa Basa in srikakulam district

ఎల్‌ఎన్‌పేట: శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం కొమ్మువలస గ్రామస్తులు జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. గురువారం గ్రామంలో జర్మభూమి కార్యక్రమం జరిగింది. అయితే అర్హులకు గాకుండా అనర్హులకు, టీడీపీ సానుభూతి పరులకే సంక్షేమ పథకాలు అందిస్తుండటంతో గ్రామస్తులంతా కలిసి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ప్రభుత్వం నిర్వహిస్తోన్న జన్మభూమి కార్యక్రమం వట్టి మోసపూరిత కార్యక్రమమని గ్రామస్తులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. గ్రామస్తులకు, జన్మభూమి కమిటీ సభ్యులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement