జేసీ దిస్టిబొమ్మ దగ్ధం | jc prabhakar reddy talks jagan | Sakshi
Sakshi News home page

జేసీ దిస్టిబొమ్మ దగ్ధం

Published Sun, Mar 5 2017 7:59 PM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM

jc prabhakar reddy talks jagan

పులివెందుల(వైఎస్సార్‌ జిల్లా): ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహరెడ్డి ఫై జేసీ ప్రభాకర్రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పులివెందులలో ఆదివారం సాయంత్రం స్థానిక పూల అంగళ్ల సర్కిల్లో వైఎస్సార్సీపీ నాయకులు ప్రభాకర్‌ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసారు.
 
బొమ్మను చెప్పులతో కొడుతూ ఆగ్రహం చూపారు. ఇంకోసారి జగన్ కుటుంబంపై అవాకులు చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రభాకర్రెడ్డి ఒకప్రజాప్రతినిధిలా కాకుండా వీధిగూండాల ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు.జగన్ గురించి మాట్లాడే నైతిక విలువలు వారికి లేవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement