' ఏపీ వాదనపట్ల కృష్ణాబోర్డు సానుకూలం' | Krishna board has good response on AP claims on Sagar project, says Devineni uma | Sakshi
Sakshi News home page

'ఏపీ వాదనపట్ల కృష్ణాబోర్డు సానుకూలం'

Published Sat, Jan 31 2015 8:57 PM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

' ఏపీ వాదనపట్ల కృష్ణాబోర్డు సానుకూలం' - Sakshi

' ఏపీ వాదనపట్ల కృష్ణాబోర్డు సానుకూలం'

హైదరాబాద్: సాగర్ జలాల విషయమై తమ అవసరాలను ఎప్పటికప్పుడూ కృష్ణాబోర్డుకు నివేదిస్తున్నట్టు ఏపీ మంత్రి దేవినేని ఉమ చెప్పారు.  నాగార్జున సాగర్పై నియంత్రణ విషయంలో తెలుగురాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తమ వాదనపట్ల కృష్ణాబోర్డు సానుకూలంగా స్పందించినట్టు దేవినేని తెలిపారు. సాగర్ జలాల విషయమై మరోసారి కృష్ణాబోర్డుకు దృష్టికి తీసుకెళ్లి వాస్తవ పరిస్థితిని వివరిస్తామని మంత్రి దేవినేని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement