లక్ష్మీప్రియ మృతదేహం వెలికితీత | lakshmipriya body recovered in tiruchanoor | Sakshi
Sakshi News home page

లక్ష్మీప్రియ మృతదేహం వెలికితీత

Published Tue, Dec 23 2014 11:50 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

లక్ష్మీప్రియ మృతదేహం వెలికితీత - Sakshi

లక్ష్మీప్రియ మృతదేహం వెలికితీత

తిరుమల : చిత్తూరు జిల్లా  తిరుచానూరు ఈతమాకుల వీధిలో  మేనమమ చేతిలో దారుణహత్యకు గురైన చిన్నారి లక్ష్మీప్రియ మృతదేహాన్ని పోలీసులు మంగళవారం బయటకు తీశారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డబ్బులు కారణంగానే లక్ష్మీప్రియను హతమార్చడటం దారుణమని, ఇంకా రెండింతలు డబ్బులు ఇస్తామని.. తమ చిన్నారిని ప్రాణాలతో తిరిగి తెచ్చివ్వమంటూ అర్థిస్తున్నారు. కాగా లక్ష్మీప్రియను దారుణంగా హతమార్చిన శ్రీనివాసులు రెడ్డిని వెంటనే ఉరేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement