గోడకూలి యువకుడి మృతి | man died in accident | Sakshi
Sakshi News home page

గోడకూలి యువకుడి మృతి

Published Tue, Feb 24 2015 3:32 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

man died in accident

చిత్తూరు(పుంగనూరు): నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చెదల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నౌషాద్(33) ఇంటి మరమ్మత్తులు చేపడుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement