వైఎస్సార్ కాంగ్రెస్‌లో పుంగనూరుకు చెందిన పలువురిని పదవుల్లో నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
చిత్తూరు(అర్బన్): వైఎస్సార్ కాంగ్రెస్‌లో పుంగనూరుకు చెందిన పలువురిని పదవుల్లో నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేశారు.
ఇబ్రహీంఖాన్‌ను రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, ఎస్.సలీమ్ బాషా రాష్ట్ర కార్యదర్శిగా, పి.నూర్ అహ్మద్, కే.ఎస్ సఫీవుల్లాను రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా, షేక్ ఫక్రూద్దీన్ షరీఫ్‌ను రాష్ట్ర మైనారి టీ విభాగం కార్యవర్గ సభ్యునిగా నియమించారు.