సాగునీటి సమస్యలు రాకుండా చర్యలు | Mekapati Goutham Reddy Visits Nellore Atmakur | Sakshi
Sakshi News home page

నియోజకవర్గంలో పర్యటించిన మేకపాటి గౌతం రెడ్డి

Published Tue, Aug 6 2019 2:42 PM | Last Updated on Tue, Aug 6 2019 3:49 PM

Mekapati Goutham Reddy Visits Nellore Atmakur - Sakshi

సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో రైతులకు సాగునీటి సమస్యలు రాకుండా ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని గౌతం రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశానికి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement