'నాణ్యత లేని సరుకులు ఇస్తే చర్యలు'
Published Mon, Dec 28 2015 1:04 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
కర్నూలు: కర్నూలు జిల్లాలోని సివిల్ సప్లై గోడౌన్ లను ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ-పాస్ విధానంలో టెక్నికల్ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అందరికి చంద్రన్న కానుకలు అందేలా చూస్తామన్నారు. నాణ్యత లేని సరుకులు సరఫరా చేసే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు
Advertisement
Advertisement