నగరి మున్సిపల్‌ కమిషనర్‌పై సస్పెన్షన్‌ వేటు | Nagari municipal commissioner suspended | Sakshi
Sakshi News home page

నగరి మున్సిపల్‌ కమిషనర్‌పై సస్పెన్షన్‌ వేటు

Published Fri, Apr 10 2020 2:44 PM | Last Updated on Fri, Apr 10 2020 2:52 PM

Nagari municipal commissioner suspended - Sakshi

సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. కరోనా నివారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయంటూ ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు నగరి మున్సిపల్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేస్తూ మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement